Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొబైల్ లలో ఆమె బికిని సీన్?
ద్రోణ చిత్రంలో, ప్రియమణి బికిని వేసిన బికిని సీన్ క్లిప్ ఎక్కువ డౌన్ లోడ్ అయిన మొబైల్ క్లిప్ గా నమోదు అయ్యిందని సమాచారం. సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాక పోయినా బికిని సీన్ మాత్రం బాగా పాపులర్ అయ్యింది. మరో ప్రక్క ప్రియమణి యధాశక్తి రాకరాకల కామెంట్స్, కాంట్రవర్సీ లతో పబ్లిసిటీ చేసి పడేసింది.
"ఏం బికినీ నేనొక్కదాన్నే వేసుకుంటున్నానా? దీనికే ఇలా అనుకుంటే హిందీ సినిమాలు చూస్తే ఇంకేమవుతారో?అయినా ఏ వయస్సుకా ముచ్చట...బికీనీ వేసుకున్నా..మరోటైనా ఈ వయసులో ధరించకుండా మడిగట్టుకుని కూర్చుని..ముసలిదాన్నయ్యాక ముచ్చటపడితే ఎవరు చూస్తారు? అయినా నేను ఈ కాలం అమ్మాయిని. సినిమాలో వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సందర్భోచితంగా వస్త్రధారణ ఉండటంలో తప్పేమీ లేదన్నది నా అభిప్రాయం" అంటూ పడే పడే గుర్తు చేస్తోంది.
అంతే కాక ద్రోణ సినిమా హీరో నితిన్ ని సైతం ప్రక్కన పెట్టి టీవీ ప్రోమోలు, ఆడ్స్, హోర్డింగ్ లలో ఆమె బికినినే హైలైట్ చేసారు. ఇవని ఈ డౌన్ లోడ్ కి ఉపయోగ పడ్డాయి. అప్పట్లో నయనతార బికిని సీన్ కుడా ఎలేగే తమిళ్ నాట అంతటా మొబైల్ డౌన్ లోడ్ లలో సంచలనమై నిలిచింది. కాని విచిత్రంగా బిళ్ళలో అనుష్క బికిని ని పట్టించుకున్న వారె కరువు అయ్యారు. అంటే ఈ మద్య లో మొదట ప్రియమణి ధైర్యం చేసి బికిని వేసింది కాబట్టి ఆమెకే ఆ క్రెడిట్ దక్కింది అంటున్నారు. ఇప్పుడీ క్రెడిట్..హ్యాపీ బికిని ప్రియ.