దర్శకుడి చేతిలో కీలు బొమ్మగా మారిన ప్రియమణి
అసలు సినిమా హిట్, ఫ్లాప్ అనేది ఆ సినిమాను రూపొందించిన దర్శకుడి పైనే వుంటుంది. ఎవర్ గ్రీన్ అందాలతార ప్రియమణి ఆమె నటించిన ప్రవరాఖ్యుడు విజయవంతం కావడంతో, ఆ చిత్రంలో ప్రిన్సిపాల్ గా నటించిన ప్రిన్సిపాల్ గా నటించిన ప్రియమణి, పాత్రలో చక్కగా చీరలో కనిపించినా, పాటల్లో మాత్రం ఓకింత కాస్తరెచ్చిపోయిందని చెప్పవచ్చు.
ఈ మాటను స్వయంగా ప్రియమణి చెప్పడం విశేషం. అంతే కాదు. డైరెక్టర్ కు సినిమాలో నటించే ప్రతి ఒక్కరూ సహాకరిస్తేనే ఆ సినిమాను విజయవంతంగా పూర్తి చేస్తాడంటుంది. నా వరకు మాత్రం దర్శకుడు ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటానంటుంది ప్రియమణి. అందుకే దర్శకుడు ఏది చెబితే అది చేయటానికి సిద్ధంగా వుంటానంటుంది. ఉదాహరణకు ద్రోణ సినిమాలో బికినీ లో నటించమని దర్శకుడు అడిగితే చేశానంటుంది. అలాగే చీరలో నటించమన్నా నటించానంటుంది ప్రియమణి.
ప్రియమణి ప్రవరాఖ్యుడు జగపతి బాబు మదన్ ద్రోణ నితిన్ priyamani pravarakyudu jagapathi babu madan drona nitin


Click it and Unblock the Notifications