‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ను గోకుతున్న ప్రియమణి??

ఇందులో భాగంగా మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా దర్శకుడు దశరథ్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంది ఈ భామ. ఈ మధ్య మంచి సక్సెస్‌తో కొనసాగుతున్న దశరత్‌ను తన అదుపులో పెట్టుకుంటే సినిమా చాన్సులు కొట్టేయొచ్చనేది ఆమె ఆలోచన అనేది ఫిల్మ్ నగర్ జనాల గుసగుస. ఆ ఆలోచనతోనే అతనితో ఎఫైర్ కొనసాగిస్తుందని అంటున్నారు. ఈ విధంగా దశరత్ పై ఒత్తిడి తెచ్చి వెంకటేష్ తో అతను తీయబోయే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టుసిందని తెలుస్తోంది.
త్వరలో విక్టరీ వెంకటేష్, దశరత్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియమణి కథానాయికగా ఎంపికయింది. ప్రస్తుతం గంగా-ది బాడీగార్డ్ సినిమాలో వెంకీ నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తయిన వెంటనే వెంకీ-దశరత్ సినిమా సెట్స్ మీనదకు రానుంది.


Click it and Unblock the Notifications











