ప్రియమణికి హీరో బూతు మెసేజ్
గత కొద్ది రోజులుగా ప్రియమణి సెల్ లో ఇన్ భాక్స్ మొత్తం బూతు ఎస్.ఎమ్.ఎస్ లతో నిండిపోతోంది.అంతేగాక ఆమె వాటిని చదివి ఎంజాయ్ చేస్తోందని వినికిడి. ఆమెతో చనువుగా ఉండే ఓ హీరో ఆమెకు ఆ మెసేజ్ లు పంపుతున్నాడని సమాచారం.అయితే ఎక్కడ ఆమె విషయాన్ని ప్రస్తావించటం లేదు. కానీ ఆమె అంతలా ఎంకరేజ్ చేస్తున్న హీరో ఎవరా అని ఎంక్వరీ చేస్తే మళయాళ నటుడు పృధ్వీరాజ్ అని తేలింది. ఇంతకుముందు మీడియా వద్ద పృద్వీరాజ్ తల్లి,తన తల్లి క్లాస్ మేట్స్ అవ్వటం వలనే ప్రెండ్ షిప్ కానీ అంతకు మించి ముందుకు వెళ్ళలేదని చెప్పిన ఆమె ఇలా చేయటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అంతేగాక మొదట ఈ వార్త వినగానే అంతా ఈ మెసేజ్ లు పంపుతోంది తరుణ్ అనుకుని ఫిక్స్ అయ్యారుట.కానీ పృధ్వీరాజ్ అని తెలిసి షాక్ అయ్యారుట. కానీ పృధ్వీరాజ్ కి ఇలా బూతు మెసేజ్ లు ఫార్వర్డ్ చేసే అలవాటు ఉందని,తమకు పంపిస్తూంటాడని మరికొందరు చెప్పటం కొసమెరుపు.ప్రస్తుతం ప్రియమణి ..జగపతిబాబు తో కలిసి 'ప్రవరాఖ్యుడు' అనే చిత్రంలో చేస్తోంది. గతంలో 'పెళ్ళయిన కొత్తలో' చిత్రాన్ని డైరక్ట్ చేసిన దర్శక,రచయిత మదన్ దీన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











