మహేష్ తో ఆ హీరోయిన్ కూడా?

ఎందుకంటే అంత పెద్ద దర్శకుడే అవకాశమిచ్చిన హీరోయిన్ ని మనం కూడా ఎంకరేజ్ చేస్తే ఆ క్రెడిట్ అలా పడుంటుందనే అభిప్రాయం కూడా ఉందని తెలుస్తోంది. ఏదైతేనేం ఈ అవకాశం ప్రియమణికి వస్తే ఆమె పంట పండినట్లే. ఎందుకంటే ఈ మధ్య వరసగా ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ లు అవుతున్నాయి. అతిధి రిలీజయిన రెండేళ్ళకు మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావటంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. మార్చి పదినుంచీ ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. రాజస్ధాన్ ఎడారిలో ఈ షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుంది. మొదటినుంచీ అనుకుంటున్నట్లుగా ఈ చిత్రానికి వరుడు అనే టైటిల్ ఉండకపోవచ్చునంటున్నారు. శింగనమల రమేష్ తన కనకరత్న మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











