ప్రియమణి అది మర్చిపోలేకపోతోందట
ప్రియమణిని సౌందర్యలాగ ఉంటావని యమదొంగ సినిమా దర్శకుడు రాజమౌళి పొగడ్తలతో ముంచెత్తాడట. నవవసంతం సినిమాలో తరుణ్ సరసన నటించిన ప్రియమణి ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది. నవవసంతంలో హీరో ఎవరని అడగగా అందరూ హీరోలే అని చెప్పింది. అందరి పాత్రలూ ప్రాముఖ్యమైనవేనని చెప్పింది. యమదొంగ సినిమా షూటింగ్ సందర్భంగా రాజమౌళి ఇచ్చిన కాంప్లిమెంట్ ను మర్చిపోలేనని అంటోంది ప్రియమణి. తను స్వర్గీయ సౌందర్య అంతటి నటినని ఆయన అన్నాడు. ఆయన మాటను నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని అంటోంది. బెస్ట్ ఆఫ్ లక్ ప్రియమణి.


Click it and Unblock the Notifications











