బాలయ్యను స్వార్ధంగా ప్రియమణి

By Staff

Balakrishna-Priyamani
బాలకృష్ణ తాజా చిత్రం 'మిత్రుడు'లో ప్రియమణి పాత్ర హైలెట్ అయి నిలుస్తుందని తెలుస్తోంది.వారు చెప్పుకునే దాని ప్రకారం ప్రియమణి ..తన పాత్రననుసరించి అందచందాలతో బాలయ్యను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకు కారణంగా ఆమెకు జాతకం ప్రకారం ఓ లోపం ఉంటుందని, దాన్నించి తప్పించుకునేందుకు బాలయ్య వెంటపడుతుందని, అయితే అతన్ని తన ప్రేమ వలలో వేసుకుని తన స్వార్ధానికి వాడుకుందామనుకున్న ఆమె అతని మంచి తననానికి రియలైజ్ అయ్యి లొంగిపోతుందని తెలుస్తోంది. అలాగే సెకెండాఫ్ లో బాలకృష్ణ రివిల్ చేసే ప్లాష్ బ్యాక్ చాలా అద్బుతంగా పండుతుందని అంటున్నారు. ఈ ప్లాష్ బ్యాక్ డిఫెరెంట్ గా ఎమోషన్స్ తో నిండి ఫ్యామిలీ వర్గాలను ఆకట్టుకునే విందంగా ఉంటుందని పిల్మ్ నగర్ లో వినపడుతోంది.

అలాగే ద్రోణ లో బికినీ వేసి తన అందాల విందు చేసిన ప్రియమణి తన తాజా చిత్రం మిత్రుడులోనూ అదే వరసను కొనసాగించనున్నట్లు సమాచారం. బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఈ సినిమాలోనూ ఆమె రెచ్చిపోయి అన్ని చూపించిందని అంతా గుసగుసలాడుతున్నారు. ఈ సినిమాలోనూ నీళ్ళలో తడిసే సన్నివేశం ఉన్నట్లు సమాచారం. రాజమౌళి మరో శిష్యుడు మహదేవ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఏప్రియల్ రెండవ వారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఆడియో రిలీజ్ మార్చి మొదటి వారంలో జరుగుతుంది. ఇక పాండురంగడు అనంతరం రిలీజవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. బెస్టా ఆఫ్ లక్ బాలయ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X