కొత్త బాయ్ ప్రెండ్ తోజోరుగా రొమాన్స్ చేస్తున్న మాజీ మిస్ వరల్డ్..
బాలీవుడ్ లోఎవరితోనైనా కోన్నాల్లే ప్రేమ కార్యకలాపాలు సాగిస్తున్నారు హీరోలు మరియు హీరోయిన్లు. అలాంటి కోవకి చెందిన వారిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. షాహిద్ కపూర్ తోప్రేమాయణం ముగిసి ముగియక ముందే రణభీర్ కపూర్ తోచెట్టాపట్టాలేసుకోని తిరిగింది. ఇప్పుడు అతని సహావాసం కూడా నచ్చలేదనుకుంటా. అందుకే మరో కోత్త బాయ్ ప్రెండ్ వెతుక్కుంది. ఇంతకీ ఎవరా ఈకోత్త బాయ్ ప్రెండ్ అని అనుకుంటున్నారా అతని పేరు సునీల్ ష్రాఫ్.
'డాన్2"లో ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఇద్దరూ చాలా జోరుగా వ్యవహారం సాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర రియాలిటీ షోలతో పాపులరై 'డాన్2"తో సినీ ప్రేవేశం చేస్తున్న ఈ కుర్రాడితో ప్రియాంక జోరుగా రొమాన్స్ సాగిస్తోందని, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా వస్తోందని, అది తెరవెనుక రొమాన్స్‌కు తెరతీయడం ఖాయం అని బాలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా కొంత మంది సీనియర్లు ఐతే మన వాడిమీద ఈర్ష్య కూడా ప్రదర్శిస్తున్నారని సమాచారం.
ఇది ఇలా ఉండగా మరికొంత మంది ఎంత మాత్రం మనవాడి విషయం లేకపోతే ప్రియాంక అంతలా కలసిపోతుందని గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఐతేనేం మన అందాల ముద్దుగుమ్మ ప్రేమ మూడు పూలు ఆరు కాయలగా వర్దిల్లాని దేవుడుని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











