గాల్లో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన హీరోకి క్లాస్ పీకిన హీరోయిన్...!
ఫ్యాషన్ గర్ల్ గా కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా ఇటీవల ఓ వేడుకకు వెళ్లింది. అదే వేడుకకు కుర్ర హీరో రన్ వీర్ సింగ్ కూడా వెళ్లాడట. ప్రియాంక చోప్రాని చూడగానే చనువుగా మరికొంత స్నేహం పెంచుకొందామనుకొన్నాడో ఏమో ఈ కుర్ర హీరో గాలిలో ముద్దులు విసరడం మొదలు పెట్టాడట. దాంతో ఈ అమ్మడికి ఒళ్లు మండిందని సమాచారం. రన్ వీర్ ని దగ్గరకు పిలిచి..ప్రెండ్లీగానే చాలా స్ట్రిట్ గా నువ్వు జూనియర్..నేను సీనియర్ ని..హద్దుల్లో ఉండు, సీనియర్స్ తో ఇలా కాదు ప్రవర్తించడం అని క్లాస్ పీకిందని సమాచారం. దాంతో రన్ వీర్ చిన్నబుచ్చుకుని, మొహం మాడ్చుకుని, ఆ తర్వాత ప్రియాంక వైపు కన్నేత్తి కూడా చూడలేదట.
priyanka chopra ranvir singh bollywood band baaja baraat ప్రియాంక చోప్రా రన్ వీర్ సింగ్ బాలీవుడ్ బ్యాండ్ భాజా భారాత్ అనుష్ శర్మ


Click it and Unblock the Notifications