కళ్యాణికి భర్తతో పెరిగిన గొడవలు
దర్శకుడు సూర్య కిరణ్ ని వివాహం చేసుకున్న నటి కళ్యాణి కాపురం సరిగ్గా లేదంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొద్ది రోజులుగా వినపడుతోంది. సత్యం తర్వాత కెరీర్ లో ఒక్క హిట్టు కూడా లేని సూర్య కిరణ్ ఆ ప్రస్టేషన్ లో భార్య కళ్యాణిని బాగా ఇబ్బందిపెడుతున్నాడని తెలుస్తోంది. అలాగే అతను ఓవర్ గా త్రాగటం కూడా కళ్యాణికి గిట్టడం లేదు. వీటికితోడు ఎంతో ఆర్బాటంగా కళ్యాణి సొంత డబ్బుతో నిర్మించి ఛాప్టర్ సిక్స్ సినిమా ఎవరూ కొనేందుకు ముందుకురాకపోవటం, మరో చిత్రం చేద్దాం డబ్బు తీసుకురా అని కళ్యాణిపై ఒత్తిడి తేవటం కూడా జరుగుతోందని అంటున్నారు. అప్పటికీ ఆమె అంతకుముందు జగపతిబాబుతో ఉన్న పరిచయంతో అతనికి బ్రహ్మాస్త్రం ఇప్పించిది కానీ అదీ వర్కవుట్ కాలేదు. ఇక ఈ విషయం ముదిరి ఏదో రోజు కళ్యాణి మీడియా ముందుకు పోలీస్ స్టేషన్ కు వస్తుందంటున్నారు.
కళ్యాణి సూర్య కిరణ్ చాప్టర్ సిక్స్ బ్రహ్మాస్త్రం రాజూ భాయ్ ధన 51 సత్యం సుమంత్ kalyani ravi teja dongodu surya kiran chapter six raju bhai dhana 51 jagapathi babu


Click it and Unblock the Notifications