»   » ఆ టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్లేబోయ్ గా ఎంజాయ్

ఆ టాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్లేబోయ్ గా ఎంజాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మిరపకాయ్" చిత్రం నిర్మాత రమేష్ పుప్పాల ఇప్పుడు టాలీవుడ్ లో ప్లే బోయ్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు. మొన్న ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఓ రేంజిలో అమ్మాయిలు తో పార్టీ ఇచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు. అగ్ర హారోలు హాజరైన ఆ పార్టీ అర్దరాత్రి వరకూ జరిగిందని, అంతా బాగా ఎంజాయ్ చేసారని వినికిడి. బెల్లీ డాన్స్ లు, పారిన్ అమ్మాయిలు ఆ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఆయన తన తదుపరి యత్నంగా ఓ అగ్ర హీరోతో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం నిర్మించనున్నారని తన పుట్టిన రోజు సందర్బంగా ప్రకటించారు. చిత్ర పరిశ్రమలోని అగ్రహీరోలందరితో సినిమాలను నిర్మించాలనుందని, ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు చిత్రాలు తన బ్యానర్ నుంచి వస్తాయని ఆయన తెలిపారు. ఇక ఈ బ్యానర్ వెనక ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వెంకట్ ఉన్నారు.

English summary
Ramesh Puppala celebrated his birthday recently is the presence of the glamorous babes and the arrangements which reminded them of some high profile celebrity cocktail party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu