హీరో రాజాకి నిర్మాత వార్నింగ్

అయినా ఒప్పుకున్నాక తప్పుతుందా అని ఆ ఎరేంజ్ మెంట్ చేసాడు. కానీ ఓ రోజు కార్వాన్ సరైన సమయానికి రాకపోవటం జరిగింది. దాంతో హీరోగారు మండిపడి అలిగారు. దాంతో సహనం పోయిన నిర్మాత రోజు కూలికి వచ్చిన వాడివి నీ పని నువ్వు సైలెంట్ గా చేసుకుని వెళ్ళు..అవి కావాలి..ఇవి కావాలి అంటే సీరియస్ గా పరిణామాలు ఉంటాయన్నారని చెప్తున్నారు. అయినా రాజా మాత్రం తన రేంజి ఏమిట..తన సినిమాలు ఒక్కటన్నా మార్కెట్లో ఆడుతున్నాయా అన్న విషయాలు పట్టించుకోకుండా ఇలాంటి ఎగస్ట్రాలు పోతే ఎలా అని అంతా అంటున్నారు. ఇంతకీ ఆ నిర్మాత ఎవరై ఉంటారు..


Click it and Unblock the Notifications