పూరీ ఒప్పుకుంటే ఫ్రీగానే...

అసలు ఆమె 'మొగుడు పెళ్ళాం ఓ బొయ్ ఫ్రెండ్' అనే చిత్రం ద్వారా కన్నడంలో పాపులర్ అయి..పూరీని ఎట్రాక్ట్ చేసింది. 'మర్డర్' ఫ్రీమేక్ గా వచ్చిన ఆ సినిమాలో ఆమె హద్దూ అదుపూ లేకుండా ఎక్స్ పోజింగ్ చేయటంతో అక్కడ సంచలన విజయం సాధించింది. అయితే బుజ్జిగాడు లో ఆమెను ఆ రేంజిలో చూపకపోవటం ఆమెను అసంతృప్తికి గురిచేసిందిట. తన అందాలన్నీ పరిచి ఇక్కడ టాప్ స్టార్ అవ్వాలనేది ఆమె జీవితాశయంట. అందుకే పూరీ మళ్ళీ ఆఫర్ ఇస్తే ఈ సారి మిస్ చేసుకోకుండా ఉపయోగించుకుంటుందిట.


Click it and Unblock the Notifications











