పూరీ, బాలకృష్ణ చిత్రం కాన్సిల్...కారణం!?
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మాతగా బాలకష్ణతో ఓ చిత్రం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు కాన్సిల్ అయిందని సమాచారం. బాలకృష్ణకి పూరీ చెప్పిన రెండు కథలూ నచ్చకపోవటంతో పూరీ ఈ చిత్రం చేయలేనంటూ చేతులెత్తేసారని చెప్తున్నారు. కుటుంబం నేఫద్యంలో రెగ్యులర్ పూరీ మార్క్ మాఫియా లేకుండా కథ తెచ్చుకోమని బాలయ్య చెప్పటం పూరీ ఇంత తక్కువ టైమ్ లో మరో కథ తయారుచేయలేనని తేల్చి చెప్పాసారు. పూరీ జగన్నాధ్ ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండకు కన్ఫర్మ్ చేసి చెప్పారు. గోలీమార్ కూడా ప్లాఫ్ కావటంతో పూరీ ప్రస్తుతం అమితాబ్ తో చేయనున్న హిందీ చిత్రం బుడ్డ(ముసలి) పై కాన్సర్టేషన్ పెట్టారు.
పూరీ జగన్నాధ్ బాలకృష్ణ సింహా గోలీమార్ గోపీచంద్ ప్రియమణి puri jagannath balakrishna simha golimaar gopichand priyamani


Click it and Unblock the Notifications