సొంత ఇంటి మీద పూరీ జగన్ భారీ అప్పు

By Srikanya

పూరీ జగన్నాధ్ హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని ఐదు కోట్ల రూపాయలకు కుదవ పెట్టాడని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అప్పులు ఎక్కువయ్యి ఈ పని చేసాడని కొందరంటూంటే అంత సీన్ లేదు కేవలం ఇనకంటాక్స్ బారి నుంచి తప్పించుకోవటానకి కొన్ని లెక్కలు సబ్మిట్ చేయటానికే ఈ పని చేసాడంటున్నారు. ఇక నేనింతే చిత్రంతో పూరీ బాగా నష్టపోయాడు కాబట్టి కుదవ పెట్టాడని కూడా అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పూరీ ప్రస్తుతం గోపీచంద్ తో గోలీమార్ అనే చిత్రం చేస్తున్నారు. ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఏక్ నిరంజన్ భాక్సాఫీస్ వద్ద కుప్పకూలటంతో ఈసారి తన శక్తి, యుక్తిలన్నిటినీ ఉపయోగించి హిట్ కొట్టాలనే తలంపుతో చేస్తున్నాడంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X