సియాకి... పూరీ స్పెషల్ షో

అందుకే ఆమెకి 'పోకిరి' సినిమా స్పెషల్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో వేసి చూపాడుట. దాంతో ఆమె ఆయన టాలెంటుకు, టేకింగుకు దాసోహమని...అమాంతంగా గౌరవం పెంచేసుకుందిట. ఇంతకీ ఈ సినిమాలో సియా డాన్సర్ పాత్ర పోషిస్తోందని సమాచారం. ఇక రవితేజ పాత్ర అసెస్టింట్ డైరక్టర్ గా క్లాప్ బోర్డు పట్టుకుంటాడని చెప్పుకుంటున్నారు. యేదైమైన పూరీ కొత్త రకం ఈ ఎక్సపరమెంట్ కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ ట్రెండు ని ఫాలో అయ్యి మరికొంతమంది కొత్త హీరోయిన్లును ఇంప్రెస్ చేసేద్దామనుకుని తమ సినిమాలు చూపిస్తే సీను రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











