'రక్త చరిత్ర' టైప్ లో 'బిజినెస్ మ్యాన్'ని పూరీ

అయితే రక్త చరిత్రలో ఆయన వాయిస్ అందరినీ చిరాకు పరుస్తూ నడిచింది. మరి పూరీ ఈ చిత్రానికి తగిన జాగ్రత్తలు తీసుకునే నడిపించి ఉండవచ్చు. ఇక ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కాజల్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో ముంబైకి డాన్ అవ్వాలనుకుని బయిలుదేరిన ఓ కుర్రాడు కధ ఇది. ఈ చిత్రం కథ ఐడియాని వర్మ ఇచ్చారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ భారీగా నిర్మించిన ఈ చిత్రం భారీ సంఖ్యంలో ప్రింట్స్ వేసి విడుదల చేస్తున్నారు. దూకుడు తర్వాత మహేష్ కు వచ్చిన క్రేజ్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే పూరీ,మహేష్ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి కూడా మెగా హిట్ కావటంలో ప్రేక్షకులలలో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











