పుష్ప సినిమా కోసం మరో కుర్ర హీరో.. పాన్ ఇండియా కథకు అతను సరిపోతాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పాన్ ఇండియా కథలు పుట్టుకొస్తున్నాయి. బాహుబలి, KGF వంటి సినిమాల సక్సెస్ తరువాత సౌత్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలకు మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్ధమయ్యింది. ఇక అల్లు అర్జున్ కూడా కెరీర్ లో మొదటిసారి పుష్ప సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సుకుమార్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

Pushpa First Look : Allu Arjun Raw Rustic Look Grabs Attention
ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు

ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు

అల.. వైకుంఠపురములో లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం అల్లు అర్జున్ మార్కెట్ కూడా 200కోట్లకు పెరగడంతో పుష్ప సినిమా విషయంలో దర్శక నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. స్పెషల్ సాంగ్స్ కోసం అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కోసం నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉన్న స్టార్స్ ని సంప్రదిస్తున్నారు.

నారా రోహిత్ స్పెషల్ రోల్

నారా రోహిత్ స్పెషల్ రోల్

ఇక ముఖ్యమైన ఒక పాత్ర కోసం చిత్ర యూనిట్ ఒక యువ హీరోను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు నారా వారి అబ్బాయ్ రోహిత్. ఈ మధ్య సినిమాలు తగ్గించిన రానా డిఫరెంట్ కథలతో హిట్స్ కొట్టాలని సరైన కథల కోసం వేచి చూస్తున్నారు. కానీ వర్కౌట్ కావడం లేదు.

పాత్ర నచ్చింది..కానీ..

పాత్ర నచ్చింది..కానీ..

ఇక ఫైనల్ గా పుష్ప సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ నారా రోహిత్ ని సంప్రదించారట. పాత్ర నచ్చినప్పటికి ఆ హీరో ఇంకా అఫీషియల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలని కూడా అడిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి సుకుమార్ కూడా టైమ్ ఇచ్చాడట.

రోహిత్ ని ఎంచుకోవడం వెనుక కారణం

రోహిత్ ని ఎంచుకోవడం వెనుక కారణం

అంతా బాగానే ఉంది గాని పాన్ ఇండియా సినిమా అనగానే స్పెషల్ పాత్రల కోసం ఈ మధ్య కాలంలో ఇతర భాషలకు సంబంధించిన నటీనటులపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. కానీ సుకుమార్ రోహిత్ ని ఎంచుకోవడం వెనుక కారణం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. ఇంతవరకు పెద్ద హీరోలతో నారా హీరో ప్రయోగాత్మకమైన పాత్రలైతే చేయలేదు. మరి పుష్ప సినిమాలో ఎలా దర్శనమిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X