టైటిల్ మార్చాం..చూడండి ప్లీజ్

ఈ సారి టైటిల్ ..ట్యాగ్ లైన్ గా పెట్టిన కూతురు కోసం అని ఉంటుంది. అయితే ఇది దేవరకొండ వీరయ్య సినిమానే అని బహిరంగంగా ప్రకటన చేసి చిత్రాన్ని రిలీజ్ చేస్తారో ..లేక సైలెంట్ గా ఓ కొత్త చిత్రం అని బిల్డప్ ఇచ్చి రిలీజ్ చేస్తారో అని ఫిల్మ్ నగర్ వాసులు ఆసక్తి గా చూస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రయోగం సక్సెస్ అయితే చాలామంది తమ ఫ్లాప్ లను త్రవ్వి తీసుకుని మళ్ళీ టైటిల్ మార్చి రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక పోస్టర్స్ కూడా కొత్త డిజైన్స్ తో వేయిస్తున్నారని సమాచారం. మరి నారాయణ మూర్తి కొత్త ఆలోచన సక్సెస్ కావాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











