»   » షూటింగ్ స్పాట్లో హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌కి డైరెక్టర్ లిప్‌లాక్

షూటింగ్ స్పాట్లో హీరోయిన్‌ లక్ష్మీరాయ్‌కి డైరెక్టర్ లిప్‌లాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జూలీ-2' ద్వారా సౌత్ హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో నేహా దూపియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జూలీ' చిత్రానికి ఇది సీక్వెల్. అప్పట్లో నేహా దూపియా తన న్యూడ్ అందాల ఆరబోతతో సంచలనం సృష్టించింది.

నేహా దూపియాకు ఏమాత్రం తీసిపోకుండా లక్ష్మీ రాయ్ కూడా సూపర్ హాట్ అండ్ సెక్సీగా 'జూలీ 2' చిత్రంలో కనిపించబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే రిలీజైన పోస్టర్లలో లక్ష్మీరాయ్ హాట్ అండ్ సెక్సీ న్యూడ్ లుక్ తో అభిమానులకు కనువిందు చేసింది. ఈ పోస్టర్ చూసిన వారంతా ఆమె లక్ష్మీ రాయ్ కాదు.... సెక్సీ రాయ్ అంటూ పొగిడేసారు.

ఈ సినిమాలో అమ్మడు పలు లిప్ లాక్ సీన్లు, బెడ్యూం సీన్లలో కూడా నటిస్తోందని సమాచారం. ఇటీవల ఒక ముద్దు సన్నివేశంలో రాయ్ లక్ష్మీ సరిగ్గా చెయ్యలేదని ఈ చిత్ర డైరెక్టర్ దీపక్ తానే స్వయంగా రాయ్ లక్ష్మీకి లిప్ లాక్ పెట్టి మరీ ఇలా చేయాలని చూపించాడట.

లక్ష్మీ రాయ్, డైరెక్టర్ దీపిక్ మధ్య వ్యవహారం చాలా వరకు వెళ్లిందని, ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారని, షూటింగ్ అయ్యాక కూడా ఈ జంట కలిసి ముంబైలో షికార్లు కొడుతున్నారట.

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

తన తొలి బాలీవుడ్ సినిమా కావడంతో లక్ష్మీ రాయ్ అన్ని విధాలా తన టాలెంటును ప్రదర్శించి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

హాట్ అండ్ సెక్సీ

హాట్ అండ్ సెక్సీ

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్న లక్ష్మీరాయ్ గతంలో కంటే మరింత హాట్ అండ్ సెక్సీగా ఈ చిత్రంలో కనిపించబోతోంది.

యూత్ ఫిదా

యూత్ ఫిదా

ఈ సినిమాలో ఆమె బికినీ అందాలతో యువతను ఉక్కిరి బిక్కిరి చేయనుంది.

జూలీ 2

జూలీ 2

‘జూలీ 2' చిత్రానికి దీపక్ శివదాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయి స్టార్ గా ఎలా ఎదిగింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం మరింత అందంగా కనిపించడానికి లక్ష్మీ రాయ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గిందట.

English summary
Bollywood source said that, Julie 2 director Deepak Sivdasani romance with Raai Lakshmi on the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu