చాలా సార్లు ప్రేమలో మోసపోయిన రత్తాలు.. ఇప్పుడు మరొక ఎఫైర్?

సినీ తారలు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా రూమర్స్ అనేవి అంత ఈజీగా తగ్గవు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆ రూమర్స్ మరీంత వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కొన్నిసార్లు అనవసరమైన రూమర్స్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో ఒక హాట్ బ్యూటికి సంబంధించిన రూమర్ కూడా హాట్ టాపిక్ అవుతోంది.

హాట్ లక్ష్మీ రాయ్..

హాట్ లక్ష్మీ రాయ్..

సౌత్ హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ఆమె కెరీర్ లో హీరోయిన్ గా అనుకున్నంతగా అవకాశాలు అందుకోకపోయినప్పటికి ఆమె గ్లామర్ వల్ల క్రేజ్ వచ్చింది. ఇక ఖైదీ నెంబర్ 150లో రత్తాలు పాట తరువాత ఆమెను తెలుగు ఆడియెన్స్ అలానే పిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఎలాంటి ఫోటో షేర్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది.

రూమర్స్ గోల..

రూమర్స్ గోల..

ప్రతి ఎడాది ఈ హాట్ బ్యూటీని ఎదో ఒక రూమర్ ఇబ్బందికి గురి చేస్తూనే ఉంది. సినిమా షూటింగ్స్ లోనే నిర్మాతలతో గొడవ పెట్టుకున్నట్లు అలాగే కో స్టార్స్ ఇబ్బంది పెట్టినట్లు, అనేక రకాల అబద్ధాలు ఆమెను కాస్త కంగారు పెట్టాయి. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఈ భామ అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తుందని కూడా కథనాలు రావడం అప్పట్లో అందరిని షాక్ కి గురి చేసింది..

 లవ్ ఫెయిల్యూర్..

లవ్ ఫెయిల్యూర్..

ఒక్కసారి కాదు మూడు సార్లు ప్రేమలో ఫెయిల్ అయినట్లు లక్ష్మీ రాయ్ గత ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ తరువాత ఆమె ఆ ప్రేమలకు చాలా దూరంగానే ఉన్నట్లు చెప్పింది. తొందరపడి తప్పు చేయకూడదని కొన్నాళ్ల పాటు ఇలాంటి విషయాలని పక్కన పెట్టి కెరీర్ గురించి ఆలోచించాలని బలంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు లక్ష్మీ తెలిపింది.

Recommended Video

Deepika Padukone Offers Prayers @ Shree Siddhivinayak Temple Ahead Of ‘Chhapaak’ Release
మరొక షాకింగ్ రూమర్..

మరొక షాకింగ్ రూమర్..

ఇక ఇప్పుడు లక్ష్మీ రాయ్ మరొకరితో ప్రేమలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఒకసారి క్లియర్ గా క్లారిటీ ఇచ్చినప్పటికీ లక్ష్మీ రాయ్ పై ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్న రత్తాలు అప్పుడప్పుడు స్పెషల్ గా ఐటెమ్ సాంగ్స్ తో ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఇక ఇప్పుడు మళ్ళీ లవ్, పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ అవ్వడం అమ్మడిని కాస్త ఇబ్బందికి గురి చేసే విషయమే.. మరి ఈ రూమర్స్ పై లక్ష్మీ రాయ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X