లారెన్స్ పట్టిన కొత్త పిట్ట ఆమే!?

By Staff

Kamna Jethmalani
పాపం మొదటనుంచీ కామ్నా జట్మలానీ ఓపెన్ టైపే. కాలమే కలసి రావటం లేదు. అప్పటికీ తనకు చేతనైంతలో ప్రేమికలు సినిమానుంచీ ఎక్స్ పోజింగ్ చేసుకుంటూనే వస్తోంది. అలాగే గోపీచంద్ వంటి పెద్ద హీరో ప్రక్కన రణం అంటూ రెచ్చిపోయింది. అయినా ఉపయోగంలేకుండా పోయింది. దాంతో ఎవరో ఒక హీరోనో,దర్శకుడో అండ లేకుండా ఈ పరిశ్రమలో ఆఫర్స్ పట్టలేమనీ,నెగ్గుకు రాలేమని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంబించింది.

అవి ఫలించి ఆమెకు డాన్స్ మాస్టర్ నుండి డైరక్టర్ గా తర్వాత హీరోగా మారిన లారెన్స్ తన రాజాధిరాజ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. అదీ ఆరుగురు హీరోయిన్స్ మధ్యన. అయినా ఒప్పుకుని అక్కడ తన టాలెంట్ ని చూపి ఆమె ఎంతో ముదురు అయిన లారెన్స్ నే అదరకొట్టింది. దాంతో ఎప్పుడు చూసినా ఆమె లారెన్స్ కారులో దర్శనమిస్తోంది. అంతేగాక రాత్రిళ్ళు గంటల తరబడి ఫోన్ లో చాటింగ్ చేస్తోంది. కొత్త దంపతుల్లా ఆ జంట చెన్నై పరిశరాలును దున్నేస్తున్నారు. ఇదంతా వారం క్రిందట చెన్నై లోని ఓ తమిళ పత్రిక కవర్ పేజీపై కామ్నా జట్మలానీ ఫొటో వేసి రాసిన వార్త. ఆ వార్తకు లారెన్స్ పట్టిన కొత్త పిట్ట అని టైటిల్ పెట్టారు. ఇంతకీ నిజమో కాదో తెలియాలంటే ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు అడగాల్సిందే. అయితే లారెన్స్ ప్రక్కనున్నప్పుడు మాత్రం కాదు సుమా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X