చిరంజీవిని పట్టించుకోని రాఘవేంద్రరావు

అయితే అందులో మెగాస్టార్ చిరంజీవి,ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ చోటు చేసుకోకపోవటం చాలా మందిని ఆశ్చర్యానికి బాధని కలిగిస్తోంది. అందులోనూ చిరంజీవి,రాఘవేంద్రరావు కాంబినేషన్లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. పోనీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రక్కకు వెళ్ళాడని అనుకుందామనుకున్నా త్వరలో ఆయన డాన్స్ చేసిన రాజమౌళి,చరణ్ సినిమా రిలీజ్ కాబోతోందాయే.ఎందుకంటే తెలుగు సినిమా పేరు చెప్పుకుంటే మెగాస్టార్ లేకుండా ఊహించటం కష్టమే కదా అన్నది సినీ అభిమానులు బాధ. రాజకీయాలకు అతీతంగా ఓ సినీ కళాకారుడుగా చిరంజీవిని గుర్తించి ఆ పోస్టర్ లో చిరంజీవి ఫొటోలు కూడా చేరిస్తే బాగుంటుందని అందరి ఆశ. నేరవేరుతుందనే ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











