'వివేకానందుడు' గా వెంకటేష్?

By Staff
K Raghavendra Rao
హీరోయిన్లులను అందంగా చూపెట్టడంలోనూ, కలర్ ఫుల్ గా పాటలు తీయటంలోనూ తనదైన ముద్ర చూపే దర్శకుడు కె.రాఘవేంద్రరావు. అయితే ఆయన గత కొంత కాలంగా అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు అంటూ వరసగా పౌరాణికాలు తీస్తూ ముందుకువెళ్తున్నారు. పాండురంగడు ఈ నెల 30 న రిలీజు అవుతోంది. దాంతో ఈ సినిమా రిలీజయ్యాక ఆయన ఏ సినిమా చేస్తారనే ఆలోచన అందరిలో కలుగుతోంది. కాని విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన తర్వాత 'శ్రీ వివేకానంద' ప్రాజెక్టు చేబట్టబోతున్నారని తెలుస్తోంది. అందులో ఆ పాత్రను చేయటానికి వెంకటేష్ ని అడగాలని నిర్ణయించుకున్నారట. ఇంతకుముందు 'సుభాష్ చంద్రబోస్' చిత్రం కోసం వీరిద్దరూ కలసిపనిచేసారు. ప్రస్తుతం వెంకీ 'చింతకాయల రవి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత క్రిష్ సినిమా ఉందంటున్నారు. ఏది ఏమైనా జూన్ 7 తరువాత ఈ విషయం ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X