ఉదయభానుపై మోజుని డైరక్ట్ గానే ఆ మ్యూజిక్ డైరక్టర్

By Srikanya

టీవీ స్టార్ ఉదయభానుపై ఆ మ్యూజిక్ డైరక్టర్ కి విపరీతమైన మోజు ఉన్నట్లుంది.ఆ విషయం రీసెంట్ గా జరిగిన జెమనీ వారి పోగ్రాం నువ్వు నేను లో డైరక్ట్ గా బయిటపెట్టాడు. ఆ దర్సకుడు మరెవరో కాదు రఘు కుంచె.బంపర్ ఆఫర్,అహనా పెళ్ళంట చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న రఘు కుంచె ఈ పోగ్రామ్ లో పాల్గొని తన మనస్సులో ని క్రష్ ని బయిటపెట్టాడు. ఆ పోగ్రామ్ కి యాంకర్ గా చేస్తున్న ఉదయభాను గెస్ట్ గా వచ్చిన అతన్ని ఓ పాట పాడమని అడిగింది.రఘు వెంటనే ఆమెను ఉద్దేశించి పాట ఎత్తుకున్నాడు. అంతేకాదు పాటలో డాన్స్ చేస్తూ ఆమె చెయ్యని పట్టుకునే ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత ఆమెను ఉద్దేశిస్తూ ఆమె ప్రక్కన ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందంటూ మాట్లాడాడు.లైవ్ షో లో రఘు కుంచె చేసిన ఈ ప్రేమ వ్యవహారానకి అందరూ కొంచెం ఆశ్చర్యపోయారు. మరికొందరు పోగ్రాం రక్తి కట్టించటానకి అతను చేసిన ప్లేగా భావించారు.ఇక ఈ పోగ్రాంలో రఘు కుంచె మొత్తం లక్ష రూపాయలు గెలుచుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X