దర్శకేంద్రుడి కథల్ని తప్పు పడుతూనే మరో ప్రక్క పొగిడిన రాజమౌళి..
సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా చేసిన విషయం తెలిసిందే. తన గురువు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాజమౌళి 'శాంతినివాసం" టివి సీరియల్, 'స్టూడెంట్ నెం.1" చిత్రం చేసాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు గురించి రాజమౌళి మాట్లాడుతూ 'రాఘవేంద్రరావుగారి సినిమాలకు కథాబలం ఉండదు. సింపుల్ గా సినిమాని తేల్చేస్తారు. స్ర్కీన్ ప్లే పరంగా ఎంత పకడ్బందీగా సినిమా చేసినప్పటికీ చివరికి సినిమా తేలిపోతుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం ఆయన నెంవర్ వన్. ఆయన దగ్గర్నుంచి ఈ విషయంగా నేను చాలా నేర్చుకున్నాను. క్లోజ్ లు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి డ్రామాని అద్బుతంగా తెరకెక్కిస్తారు రాఘవేంద్రరావు"అని చెప్పారు.
రాజమౌళి రాఘవేంద్రరావు స్టూడెంట్ నెం.1 జూ ఎన్టీఆర్ గజాల rajamouli raghavendra rao student no1 jr ntr gajala


Click it and Unblock the Notifications