60లక్షలు ఇచ్చి కుర్రాడి నోరుమూయించిన దర్శక ధీర గ్రేట్ రాజమౌళి...
టాలీవుడ్ లో నెం వన్ స్టామినా ఏర్పరచుకొన్న రాజమౌళి మూవీ మేకింగ్ లో ఫిల్మి ఎకనామి, టెక్నికల్ స్టాండర్డ్స్ తో తన పవర్ ఫుల్ టాలెంట్ తో తను చిత్రీకరించబోయే చిత్రాలకు క్రియేటివిటీని కలుగజేయు రాజమౌళి ప్రతిభగల దర్శకుడుగా స్టార్ డమ్ ను ఏర్పరచుకొన్నారు. అందులో సందేహం లేదు. కానీ అతను కథలు నొక్కేస్తాడనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఎవరో రాసిన కథలను రాజమౌళి కొట్టేసి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పేరువేస్తాడట. ఇటీవల ప్రభాస్ హీరోగా అతను ఒక సినిమా ప్రకటించాడు. ఉస్మానియా యూనివర్శటీకి సంబంధించిన ఓ కుర్రాడు తయారు చేసిన కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తీయబోతున్నాడట. ఈకథను సదరు కుర్రాడి నుంచి తీసుకున్నందుకుగాను 60లక్షలు ఇచ్చి కుర్రాడి నోరు మూయించాడని తెలిసింది. మరి ఈ చిత్రం టైటిల్ కార్డ్ లో ఆ కుర్రాడి పేరు ఉంటుందో లేక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ది ఉంటుందో వేచి చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











