వెండితెరపై హీరోగా దర్శకధీర రాజమౌళి కొడుకు...!?
సినిమా ఇండస్ట్రీలో 'సినిమా పిచ్చి"లేకుండా కొంతమంది బడా డైరెక్టర్లు తమ జీవితంలో సక్సెస్ తోటి పైకి వచ్చిన వారు ఉన్నారు. అదే పిచ్చితోటి పాతాళానికి చేరిన వారు ఉన్నారు. అదే విధంగా తమకు కోఆపరేట్ చేసే తమ భార్యలు కూడా అదే సినిమా పిచ్చి కలిగి ఉండాలని రూలేమి లేదు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ది గ్రేట్ డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి కి సినిమా ప్రపంచం తప్ప మరేమీ తెలియదంటుంటాడు..మరి రమారాజమౌళి, రాజమౌళి అభిరుచులకు తగ్గట్టు నడుచుకుంటూ తన ప్రతిభతోటి కాస్టింగ్, డిజైనింగ్, స్టైలింగ్ చేస్తుంది. భర్త టేస్ట్ కు తగ్గట్టు రమా ప్రతి విషయం ఉండేటట్లు చూసుకుంటుందని సమాచారం. రాజమౌళికి హెల్ప్ చేస్తూ షూటింగ్స్ లో తనూ పాల్గొంటుంటారు. అయితే అసలు విషయం ఏటంటే రమారాజమళి తన కొడుక్కుమాత్రం సినిమా పిచ్చి వద్దంటోందట.
దర్శకధీర రాజమౌళి సినిమా ఇండట్రీలో వండర్స్ ని క్రియేట్ చేసే కెపాసిటి గల ఏకైక పర్శనాలి అన్న విషయం తెలిందే. తన మొదటిసినిమా జూ ఎన్టీఆర్ మొదలు కొని ఇప్పటి సునీల్ వరకు చాలా మంది హీరోలకు, న్యూహీరోలకు, అప్ కమింగ్ హీరోలకు ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి తన కుమారుడిని సిల్వర్ స్క్రీన్స్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కానీ ఈ విషయంలో రమారాజమౌళి వ్యతిరేకత చూపిస్తోందని సమాచారం. 'సినిమా పిచ్చి" కొడుకుకు అలవాటు చెయ్యెద్దని రమా అంటోందట. మరి రమా మాటలు విని రాజమౌళి కొడుకును సనిమాలకు దూరంగా ఉంచుతాడోమో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











