అటు మెగా -ఇటు నందమూరి హీరోలను ఫామ్ లో పెడుతున్న డైరెక్టర్..!?
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి చాలా తెలివిగలవాడు. అందరి దగ్గరా నేర్పుగా వ్యవహరిస్తుంటాడు. ముఖ్యంగా చిత్రపరిశ్రమలో అగ్ర కుటుంబాలు అనదగినవారి దగ్గర చాలా బాగుంటాడు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'శక్తి" లొకేషన్ కు రాజమౌళి ఇటీవల వెళ్లాడని సమాచారం. అలాగే అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'బద్రీనాథ్" సెట్స్ కు కూడా వెళ్లాడు. ఈ రెండు సినిమాల కోసం వేసిన భారీ సెట్స్ చాలా బాగున్నాయని రాజమౌళి ప్రశంసించాడు. ఒకవైపు నందమూరి మరోవైపు మెగా ఫ్యామిలీని చక్కగా బుట్టలో పడేయడం అంటే ఇదే.
More from Filmibeat
రాజమౌళి అల్లు అర్జున్ జూ ఎన్టీఆర్ బద్రీనాథ్ శక్తి ఇలియానా తమన్నా బృందావనం rajamouli allu arjun jr ntr badrinath shakti ileana tamanna brindavanam


Click it and Unblock the Notifications











