»   » గరుడ, మహాభారతం ఇవేవీ కాదు...నెక్ట్స్ మూవీకి రాజమౌళి న్యూ టర్న్!

గరుడ, మహాభారతం ఇవేవీ కాదు...నెక్ట్స్ మూవీకి రాజమౌళి న్యూ టర్న్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుస విజయాలతో టాలీవుడ్లో నెం.1 డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి..... 'బాహుబలి' మూవీతో నేషనల్ రేంజికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి-2' ప్రాజెక్టులో బిజీగా గడుపుతున్నాడు.

మరి బాహుబలి-2 తర్వాత రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నాడు? అనే సందేహం, ఆసక్తి చాలా మందిలో ఉంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ఆయన తర్వాతి మూవీ గరుడ అని ఒకసారి, లేదు మహాభారతం అని మరోసారి ఇలా అనేక రూమర్స్.

అయితే రాజమౌళి తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఇవేవీ కాదట..... ప్రస్తుతం నేషనల్ రేంజికి వెళ్లిన ఆయన తర్వాతి సినిమా విషయంలో న్యూ టర్న్ తీసుకోబోతున్నారని అంటున్నారు. బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నాడట.

బాలీవుడ్లో ఎవరితో?

బాలీవుడ్లో ఎవరితో?

రాజ‌మౌళి నెక్ట్స్ మూవీ బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌పెక్ట్ అమీర్‌ఖాన్‌తో చేస్తున్నట్లు కొత్తగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో ఇలాంటి వార్తలు వచ్చినపుడు రాజమౌళి ఖండించారు. అయితే ఇప్పటి నుండే తాను బాలీవుడ్‌కి వెలుతున్నట్లు ప్రచారం జరుగడం ఆయనకు ఇష్టం లేకనే ఆయన ఆ వార్తలను ఖండిస్తూనే తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడట.

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

సౌత్‌లో నాలుగు సినీ పరిశ్రమలున్నాయి. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ. ఈ నాలుగు పరిశ్రమల్లో పోటా పోటీ వాతావరణం ఉండేది మాత్రం.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినీ ప్రేక్షకులు ఇంత వరకు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రాజమౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన సలహా ఏమిటో? ఏం జరిగింది?

రాజమౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన సలహా ఏమిటో? ఏం జరిగింది?

దర్శకుడు రాజమౌళి ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల బాహుబలి-2 ఫస్ట్ లుక్ రిలీజ్ లో భాగంగా రాజమౌళి అండ్ బాహుబలి టీం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Film Nagar sourcec said that, Rajamouli next movie after baahubali 2 with Aamir Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu