రాజమౌళి చరణ్ కు సెట్ చేశాడుగా..పెయిర్ అదుర్స్.. మరి ఎన్టీఆర్!

Recommended Video

Rajamouli Sets Pair For Ram Charan, What About NTR

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తరువాత ఏ హీరోతో ఎలాంటి చిత్రం తీయబోతున్నాడనే ఉత్కంఠ సర్వత్రా ఉంది. కాగా ఎన్టీఆర్ మరియు రాంచరణ్ తో రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహకాలు చేస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. రాజమౌళి నెమ్మదిగా ఆ చిత్ర పనుల్లో బిజీ అవుతున్నాడు. కానీ ఈ చిత్రం గురించి రాజమౌళి ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్టీఆర్, రాంచరణ్ కు రాజమౌళి హీరోయిన్లని సెట్ చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ తో హిట్ కొట్టిన రాశి ఖన్నాని చరణ్ కు హీరోయిన్ గా ఎంపిక చేశారనేది లేటెస్ట్ న్యూస్.

భారీ మల్టి స్టారర్

భారీ మల్టి స్టారర్

బాహుబలి చితం తరువాత రాజమౌళి ఖ్యాతి జాతీయ వ్యాప్తం అయింది. దీనితో రాజమౌళి తదుపరి చిత్రం గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ కు వరుణ్ తేజ్ హీరోయిన్

రాంచరణ్ కు వరుణ్ తేజ్ హీరోయిన్

ఈ చిత్రంలో రాంచరణ్ కు హీరోయిన్ గా రాశి ఖన్నా పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా ఇటీవలే తొలిప్రేమ చిత్రంతో హిట్ అందుకుంది. ఆ చిత్రంలో రాశి ఖన్నా వరుణ్ తో పండించిన రొమాన్స్ అందరిని ఆకట్టుకుంది. చరణ్ సరసన కూడా రాశి ఖన్నా ఒదిగిపోతుంది అభిమానులు అంటున్నారు.

మరి ఎన్టీఆర్ కు

మరి ఎన్టీఆర్ కు

రాజమౌళి ఎన్టీఆర్ జోడి కోసం కూడా వేట మొదలుపెట్టాడట. ఎన్టీఆర్ కు కూడా ఓ క్రేజీ హీరోయిన్ నే ఫిక్స్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ ఎప్పుడు ముగిస్తాడు

రాంచరణ్ ఎప్పుడు ముగిస్తాడు

రాజమౌళి మల్టి స్టారర్ చిత్రం మొదలు కావాలంటే ముందుగా చరణ్, ఎన్టీఆర్ కమిటైన సినిమాలు పూర్తి కావాలి. రంగస్థలం చిత్రం ఓ కొలిక్కి వచ్చింది. బోయపాటి సినిమా కొద్దీ రోజుల క్రితమే పార్రంభం అయింది. దీనితో చరణ్ ఈ చిత్రాన్ని ఎప్పుడు ఫినిష్ చేస్తాడు అనేదే సస్పెన్స్.

ఎన్టీఆర్ కూడా అదే దారి

ఎన్టీఆర్ కూడా అదే దారి

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ చిత్రానికి కమిటై ఉన్నాడు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆలస్యంగా పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి అప్పటి వరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X