రాజశేఖర్ ని బెదిరిస్తున్న రెడ్డి సంఘాలు

తాజాగా ఈ సినమాలో 'రెడ్డి' కులానికి సంభంధించిన వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా కొన్ని సన్నివేశాలు వున్నాయనే వార్త బయటకి వచ్చింది. దీంతో రెడ్డి సంఘం వారు రాజశేఖర్ ను బెదిరిస్తున్నారట. ఈ క్రమంలో సదురు సంఘం వారు రాజశేఖర్ తో చర్చలు జరిపి కులమతాలకు అతీతంగా సినిమా వుండాలని, కేవలం వైయస్ అంటే గౌరవభావం కలిగించే విధంగా సినిమా వుండాలని చెప్పినట్టు సమాచారం. ఇదంతా గమనిస్తున్న వారు మాత్రం ఇదేదో వైయస్ గారి మీద డాక్యుమెంటరీ తీస్తున్నట్టు వుంది కానీ ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించే ప్రయత్నం జరగట్లేదని పెదవి విరుస్తున్నారు.
rajasekhar reddy community ys rajasekhar reddy poori jagannath రాజశేఖర్ రెడ్డి సంఘం వైయస్ రాజశేఖర రెడ్డి పూరీ జగన్నాథ్


Click it and Unblock the Notifications