»   » ఆ హీరోగారి వెకిలి చేష్టలకు ఠారెత్తిపోయిన హీరోయిన్...

ఆ హీరోగారి వెకిలి చేష్టలకు ఠారెత్తిపోయిన హీరోయిన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజశేఖర్ వెకిలి చేష్టలకు మధురిమ ఠారెత్తి పోతోందనే వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'సరదాగా కాసేపు"లో తన అందచందాలతో అలరించిన మధురిమ ప్రస్తుతం యాంగ్రీ మాన్ రాజశేఖర్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్ లో మధురిమతో ద్వందార్థాలతో మాట్లాడుతున్నాడట రాజశేఖర్. అలాగే పాటల చిత్రీకరణ సమయంలో తాకకూడని చోట తాకుతూ ఆమెను శారీరకంగా కూడా హింస పెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మధురిమ ఈ విషయాన్ని బయటకు చెప్పలేక..లోలోపల మధనపడుతోందని సమాచారం. అంతే కాకుండా గతంలో కూడా'సత్యమేవ జయతే" సినిమాలో రాజశేఖర్ సరసన నటించి హీరోయిన్ నీతూ చంద్ర కూడా ఇలాగే హించాడనే విషయం అందరికీ తెలిసిందే.

కాగా రాజేశేఖర్ తో తీసే ప్రతి హీరోయిన్ సినమా పూర్తీ అవ్వగానే అతని దోరణి సరిలేదని ఇతరులతో వాపోతున్నారు. మరి రాజశేఖర్ సినామలు చూడటానికి ప్రస్తుత జనరేషన్ లో ఎవ్వరూ ముందుకురావటంలేదు. అతని సినిమాలు మినిమమ్ టాక్ కూడా తెచ్చుకోక బాక్సాపీస్ వద్దు బోల్తాపడుతున్నాయి. మరి రాజశేఖర్ వ్యవహారం ఇలాగే కొనసాగితే ఏ హీరోయిన్ ముందుకు రాకపోతే జీవితా రాజశేఖర్ దుకానం మూసేయాల్సిందే...

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu