క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన రకుల్.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా..

Recommended Video

Rakul To Attract Audience With Her Looks In Manmadhdu2 || Filmibeat Telugu

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'మన్మథుడు' ఎంతటి విజయాన్ని అందుకునే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. అక్కినేని నాగార్జునకు కూడా అంతే స్థాయిలో పేరొచ్చింది. దీనికి కొనసాగింపుగా 'మన్మథుడు 2' అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

రకుల్ విదేశీ అమ్మాయిలా..

రకుల్ విదేశీ అమ్మాయిలా..

ఈ సినిమా మొత్తం విదేశాల్లో షూట్ చేశారు. అందుకే అక్కడ నివసించే అమ్మాయి పాత్రలో రకుల్ నటిస్తోంది. దీంతో విదేశీ అమ్మాయి ఎలా ఉంటుందో రకుల్‌ను అలాగే చూపించడానికి దర్శకుడు ప్రయత్నించాడట. ఇందులో భాగంగానే సిగరెట్ కాల్చడం, మందు తాగడం, బోల్డుగా మాట్లాడడం కూడా ఉంటుందని ఇప్పటికే టీజర్‌లో చూపించిన విషయం తెలిసిందే.

గతంలో ఎన్నడూ లేనంతగా..

గతంలో ఎన్నడూ లేనంతగా..

ఈ సినిమా కోసం దర్శకుడు రకుల్‌ను సరికొత్త లుక్‌లో చూపించాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమెతో భారీగా క్లీవేజ్ షో చేయించాడని ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా విడుదలైన ‘మన్మథుడు 2' పోస్టర్లలో ఉన్న దానికంటే ఎక్కువగానే ఇందులో చూపించాడని సమాచారం. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డు లుక్కులో రకుల్ ఈ సినిమాలో కనిపించబోతుందట.

దే దే ప్యార్ దేలో ఓవర్ ఎక్స్‌పోజింగ్

దే దే ప్యార్ దేలో ఓవర్ ఎక్స్‌పోజింగ్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌తో చేసిన ‘దే దే ప్యార్ దే'లో రకుల్ ఎంతలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం ఆమె చేసిన క్లీవేజ్ షోకు తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు. బ్యాక్ లెస్ కాస్ట్యూమ్‌తో ఉల్లిపొర లాంటి చీర కట్టుకుని నడుముని ఫుల్‌గా ఎక్స్ పోజ్ చేస్తూ రకుల్ చేసే డాన్స్, దానికి తోడు మందు బాటిల్ పట్టుకోవడం అప్పట్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

వివాదాలతో సతమతం

వివాదాలతో సతమతం

‘మన్మథుడు 2'లో అడల్డ్ కంటెంట్ బయటకు వస్తే చాలు.. పెద్ద వివాదం అయిపోతుంది. దీనికి కారణం చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బయట ఆడవాళ్లను ఎలా చూపించకూడదు అంటుందో.. ఈ సినిమాలో ఆమె భర్త అలాగే చూపించడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

సాహోకు వారం ముందే

సాహోకు వారం ముందే

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో'. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దీనికి వారం ముందే అంటే ఆగస్టు 9న ‘మన్మథుడు 2' విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రెండు రోజుల క్రితం నాగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ సినిమాను మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X