Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
RC 15: సంక్రాంతి రేసు నుంచి అవుట్.. భారీగా ప్లాన్ చేసిన దిల్ రాజు.. రిలీజ్ ఎప్పుడంటే?
వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన ఆచార్య సినిమా కూడా డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా రామ్ చరణ్ తేజ తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు దిల్ రాజు శంకర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

శంకర్ దర్శకత్వంలో
రామ్
చరణ్
తేజ
ప్రస్తుతానికి
శంకర్
దర్శకత్వంలో
తన
15వ
సినిమా
చేస్తున్నాడు.
భారీ
బడ్జెట్
తో
దిల్
రాజు
నిర్మిస్తున్న
ఈ
సినిమాలో
కియారా
అద్వానీ
హీరోయిన్
గా
నటిస్తోంది.
శ్రీకాంత్,
అంజలి,
జయరాం
వంటి
వారి
ఇతర
కీలక
పాత్రల్లో
నటిస్తున్న
ఈ
సినిమాలో
రామ్
చరణ్
ద్విపాత్రాభినయం
చేస్తున్నారు
అని
కొన్నిసార్లు,
త్రిపాత్రాభినయం
చేస్తున్నాడని
కొన్నిసార్లు
ప్రచారం
జరుగుతూ
వచ్చింది.

సంక్రాంతి రేసు నుంచి అవుట్
అయితే
ప్రస్తుతానికి
ఈ
సినిమా
షూటింగ్
అమృత్
సర్లో
జరుగుతోంది.
రామ్
చరణ్
కూడా
తన
పాత్రకు
సంబంధించిన
కొంతమేర
షూటింగ్
పూర్తి
చేసి
అమృత్సర్
నుంచి
హైదరాబాద్
తిరిగి
వచ్చారు.
అది
పూర్తి
అయ్యాక
వైజాగ్
లో
ఒక
షెడ్యూల్
షూటింగ్
ప్రారంభమయ్యే
అవకాశం
ఉందని
తెలుస్తోంది.
తాజాగా
జరుగుతున్న
ప్రచారం
మేరకు
ఈ
సినిమా
సంక్రాంతి
రేసు
నుంచి
తప్పుకునే
అవకాశం
ఉందని
అంటున్నారు.

అదే నెలలో
ఈ
సినిమాని
ముందుగా
సంక్రాంతి
సందర్భంగా
విడుదల
చేస్తానని
దిల్
రాజు
ప్రకటించారు
కానీ
ఇప్పుడు
సినిమా
సంక్రాంతికి
విడుదల
చేయడం
కంటే
మార్చి
నెలాఖరులో
విడుదల
చేయడం
బాగుంటుందని
భావిస్తున్నట్లు
సమాచారం.
దానికి
కారణం
రామ్
చరణ్
కెరీర్
లో
భారీ
బ్లాక్
బస్టర్
హిట్లుగా
నిలిచిన
రంగస్థలం,
ఆర్ఆర్ఆర్
సినిమాలు
అదే
నెలలో
విడుదల
కావడం.

సగభాగం
అంతేకాక
ఈ
సినిమా
విడుదల
చేయాలనుకుంటున్నా
మార్చి
30వ
తేదీ
నుంచి
వచ్చే
నెల
అంటే
ఏప్రిల్
9వ
తేదీ
లోపు
సుమారు
7
రోజులపాటు
సెలవులు
ఉంటాయట.
దానికి
తగ్గట్లు
అప్పుడే
పిల్లల
పరీక్షలు
కూడా
పూర్తవుతాయి
కాబట్టి
ఇవన్నీ
తమ
సినిమా
కలెక్షన్స్
పెరిగేందుకు
దోహదం
అవుతాయని
నిర్మాత
దిల్
రాజు
భావిస్తున్నట్లు
సమాచారం.
ప్రస్తుతానికి
ఈ
సినిమా
షూటింగ్
సగభాగం
పూర్తయిందని
అంటున్నారు.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో
ఈ
షూటింగ్
మొత్తాన్ని
అక్టోబర్
కల్లా
పూర్తి
చేసి
జనవరి
కి
ఫస్ట్
కాపీ
సిద్ధం
చేసుకునేలా
ప్రణాళికలు
సిద్ధం
చేస్తున్నట్లు
ప్రచారం
జరుగుతోంది.
ఇక
ఈ
సినిమా
పూర్తయిన
తరువాత
రామ్
చరణ్
గౌతమ్
తిన్ననూరి
డైరెక్షన్లో
ఒక
సినిమా
చేయడానికి
రంగం
సిద్ధం
చేసుకుంటున్నారు.
ఈ
సినిమా
గురించి
అధికారికంగా
ప్రకటన
రాలేదు
కానీ
దాదాపు
ఖరారు
అయినట్టే
అని
అంటున్నారు.
మరి
ఇది
అధికారికం
అవుతుందో
లేక
మరో
సినిమా
తెర
మీదకు
వస్తుందో
చూడాలి.