కాజల్ అగర్వాల్ ని కాస్త కంట్రోల్ చేసుకోమన్న ‘మగధీరుడు’!
పళ్ళు ఉన్నాయి కదా అని పొద్దస్తమానం పళ్ళికిలిస్తూ కనిపిస్తే చూసేవాళ్ళకు చిరాకు గా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రం మోనాలిసా కూడా కనపడీ కనపడకుండా నవ్వుతున్నట్టు ఉంటుంది. కానీ తెలుగు సినిమాల్లో హిట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం అదే పనిగా పళ్ళు కనిపించేలా నవ్వుతూనే ఉంటుంది. ఇది కాస్త చూసే వారికి ఇబ్బందిగా ఉందని గమనించిన రామ్ చరణ్ తేజ ఇంతకు ముందే హెచ్చరించాడట.
కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఉన్న హ్యబిట్ అది. అందుకే మాన లేక పోతుందట. ఇది చాలదన్నట్టు చాక్లెట్స్ ఎక్కువగా తినటం అవాటు. అదీ కంట్రోల్ లేకుండా పోతుంది కాజల్ కి. దీంతో కాస్త కంట్రోల్ చేసుకో కష్టమైనా అంటూ పదేపదే కాజల్ కి రామ్ చరణ్ తేజ మొదటి నుంచి చెపుతూనే ఉన్నాడట. కాజల్ మాత్రం పట్టించుకోలేదు సరికదా చరణ్ కాజల్ కి ఇలా చెప్పటం మాత్రం మన సినీ జనం బాగానే పట్టించుకున్నారు.


Click it and Unblock the Notifications











