కోలీవుడ్ భామతో రామ్ చరణ్ ప్రేమ?
మగధీర చిత్రం విజయంతో మంచి ఊపుమీద వున్న రామ్ చరణ్ తేజను కొత్త పుకార్లు చుట్టు ముట్టాయి. గతంలో తనతో పాటు యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొందిన తమిళ హీరోయిన్ దివ్యస్పందనతో మొదలైన ప్రేమ ఇప్పటికీ కొనసాగిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రచారం జరుగుతున్నా రామ్ చరణ్ ఇంత వరకు నోరు మెదపక పోవడంతో కోలీవుడ్‌లో ఇది హాట్ టాపికయింది. అయితే ఈ విషయమై దివ్య స్పందిస్తూ తమ మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది. తామిద్దరం ఒకే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందిన మాట వాస్తమేనని, మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమే అని తెలిపింది.
magadheera ram charan teja acting school divya spandana love kollywood మగధీర రామ్ చరణ్ తేజ యాక్టింగ్ స్కూల్ దివ్యస్పందన ప్రేమ తమిళ్ హీరోయిన్


Click it and Unblock the Notifications