For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కోలీవుడ్ భామతో రామ్ చరణ్ ప్రేమ?
Gossips
oi-Staff
By Staff
|
మగధీర చిత్రం విజయంతో మంచి ఊపుమీద వున్న రామ్ చరణ్ తేజను కొత్త పుకార్లు చుట్టు ముట్టాయి. గతంలో తనతో పాటు యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందిన తమిళ హీరోయిన్ దివ్యస్పందనతో మొదలైన ప్రేమ ఇప్పటికీ కొనసాగిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రచారం జరుగుతున్నా రామ్ చరణ్ ఇంత వరకు నోరు మెదపక పోవడంతో కోలీవుడ్‌లో ఇది హాట్ టాపికయింది. అయితే ఈ విషయమై దివ్య స్పందిస్తూ తమ మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది. తామిద్దరం ఒకే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందిన మాట వాస్తమేనని, మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమే అని తెలిపింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: magadheera ram charan teja acting school divya spandana love kollywood మగధీర రామ్ చరణ్ తేజ యాక్టింగ్ స్కూల్ దివ్యస్పందన ప్రేమ తమిళ్ హీరోయిన్
Story first published: Wednesday, August 26, 2009, 14:48 [IST]
Other articles published on Aug 26, 2009