అందుకే రామ్ చరణ్ 'మెరుపు' షూటింగ్ ఆగింది!!

By Srikanya

రామ్ చరణ్ తాజా చిత్రం 'మెరుపు' చెన్నైలో షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే రెండు రోజులుగా షూటింగ్ అగినట్లు సమాచారం. కారణం మరేదీ కాదని వర్షాలు అని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నైలోని బిన్ని మిల్స్ లో ధరణి ఇంట్రడక్షన్ సీన్స్ ప్లాన్ చేసారు. అందుకోసం ధరణి..ఆర్ట్ డైరక్టర్ ని ఓ కాలని సెట్ వేయమని పురమాయించారు. అయితే వర్షం కారణంగా ఆ పని మధ్యలోనే ఆగిపోవటంతో వాయిదా వేసారని చెప్తున్నారు. దాంతో మిగతా ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నట్లు చెప్తున్నారు. జూన్ 18 నుంచి ఈ ఇంట్రడక్షన్ సీన్స్ తీస్తారని యూనిట్ వర్గాలు అంటున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి డిసెంబర్ నెలకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ధరణి తనను కలిసి మీడియాతో చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. మగధీర తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవటంతో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X