తొలి ప్రేమ వద్దు తొక్కలో ప్రేమ వద్దు అని చిరాకు పడుతున్న రామ్ చరణ్

By Srikanya

రామ్ చరణ్ కి ఆరెంజ్ ఊహించని విధంగా దెబ్బ కొట్టినప్పటినుంచీ చాలా విసుగు పెరిగి పోయిందంటున్నారు. పవన్ కి తొలిప్రేమ వంటి హిట్ ఇచ్చిన దర్సకుడు కరుణాకరన్ తో సినిమా చేస్తానని మాట ఇచ్చి స్టోరీ లైన్ ఓకే చేసిన చరణ్ ఇప్పుడు అటువంటి సున్నితమైన ప్రేమ కథలు వద్దు మహా ప్రభో అని అంటున్నాట్ట. పవన్ ని పట్టుకుని అతని రికమండేషన్ తో చరణ్ వద్దకు చేరిన కరుణాకరన్ కి రామ్ చరణ్ అలా అనటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్ధితి ఏర్పిడిందిట. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే చేద్దాం కానీ,ఆరెంజ్ లాంటి స్టోరీలు వద్దని ముఖం మీదే చెప్పాట్ట. యాక్షన్ మిక్సెడ్ లవ్ స్టోరీ చెపితే అది మరో బాలు ఎబిసిడిఎఫ్ లాంటిదో, హ్యాపీలాంటిదో అవుతుందని అనుమానిస్తున్నాడని చెప్తున్నారు. అసలు తమిళ దర్శకులు అంటేనే భాస్కర్ దెబ్బకు భయపడి, ఆ తర్వత మెరుపు చేసిన ధరణితో మొత్తం ఆలోచనలో పడే స్ధితికి వచ్చాట్ట. దాంతో కరుణాకరన్ పరిస్దితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X