రామ్ చరణ్ తేజ మ్యారేజా?

అంతేగాక పొలిటికల్ గానూ చిరంజీవికి ఆ సంభంధం అండగా ఉండే అవకాశముందనీ మరి కొంతమంది చెప్తున్నారు. అయితే ఇది రూమరా మరొకటా అన్నది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ ...రాజమౌళి చిత్రంలో హీరోగా చేస్తున్నారు. కాజోల్ హీరోయిన్ గా లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి డేగ..ఎ పరవ్ ఫుల్ వెపన్ అనే పేరును అనుకుంటున్నారు గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రం ఫినిష్ అయిన నెల లోపలే భాస్కర్ తో సినిమా ఫ్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి భాస్కర్ ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











