రామ్ చరణ్ ని హర్ట్ చేసిన చిరంజీవి...
కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అప్పుడే మనిషిలో ఉన్న నిజంకాని, అభిప్రాయంగాని బైటికి వస్తాయి. అల్లు అర్జున్ మ్యారేజ్ లో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. 'పెళ్ళికి వచ్చిన సెటబ్రటీస్ రామ్ చరణ్ ని పలకరించి మరి నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగారు."వెంటనే రామ్ చరణ్ ఈ ప్రశ్నను నన్నుకాదు అడిగేది, మా డాడిని అడగండని సమాధానం చెప్పాడు. సెలబ్రటీస్ ఇదే ప్రశ్నను చిరును అడిగారు. రామ్ చరణ్ ఆ ఛాన్స్ నాకిస్తాడా అనేది డౌట్ గానే ఉంది. నా కొడుకు పెళ్ళి నా చేతిలో లేదని చెప్పేశఆడు.
గెస్టుల ముందు, మీడియా ముందు చిరు ఇలా మాట్లాడటం వలన రామ్ చరణ్ కాస్త అప్పెట్ అయ్యాడు. రామ్ చరణ్ తండ్రి మాట వినని కొడుకుగా ఉండటంతో, రామ్ చరణ్ మొహం వెలవెల పోయిందట. చిరు రామ్ చరణ్ గురిచి మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ ఎవరినైనా ప్రేమించాడా? అనే అనుమానం అక్కడున్న మీడియాకు, జర్నలిస్టులకు వచ్చిందట.
ఇంతకీ ఎవరో అదష్టవంతురాలు? 'ఆరెంజ్" ప్లాప్ తో 'రామ్ చరణ్" తన బాబాయి నాగబాబుకు తన రెమ్యునరేషన్ ఇవ్వటం, మెరుపు పోస్టుపోన్ కావటం, చిరు కామెంట్స్ చేయటం..ఇవన్నీ సహించలేక రామ్ చరణ్ లబ్రాడ్ లో ఒక నెల రెస్ట్ తీసుకోవడానికి వెళుతున్నాడట.


Click it and Unblock the Notifications











