కృష్ణవంశీతో పాటు రామ్ చరణ్ ఆ ప్రయోగాల దర్శకుడతోనూ...

By Srikanya

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వెళ్ళి విజయం సాధించిన చిత్రాలు గమ్యం, వేదం. ఈ చిత్రాల దర్శకుడు క్రిష్ తో రామ్ చరణ్ త్వరలో ఓ చిత్రం చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అల్లు అరవింద్ తో వేదం చేసేటప్పుడు రామ్ చరణ్ తో బాగా ర్యాప్ పెరిగిందని,దాంతో రీసెంట్ గా ఓ కథని వినిపించటం జరిగింది. దానిని మారు మాట లేకుండా వెంటనే రామ్ చరణ్ ఓకే చేసేసారు. ఇక చిరంజీవి ఫ్యామిలికీ కూడా సింగిల్ లైన్ లో క్రిష్ ఈ స్టోరీ లైన్ వినిపించటం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. దాంతో ప్రస్తుతం క్రిష్..ఆ స్క్రిప్టు బిజీగా రాసుకుంటున్నారు. మరో ప్రక్క రామ్ చరణ్...క్రియోటివ్ డైరక్టర్ కృష్ణ వంశీతో ఓ చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరెంజ్, మెరుపు చిత్రాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ వీటి తర్వాత కంటిన్యూగా చిత్రాలు చేయాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X