ఆ చిన్న దర్శకుడితో రామ్ చరణ్.. ఈసారైనా నిజమవుతుందా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చరణ్ ఈ సినిమాతో పక్కా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయగలడని నమ్మకమైతే ఉంది.

కానీ నేషనల్ వైడ్ గా హిట్టయ్యే సినిమా తరువాత ఎలాంటి సినిమాలు చేస్తాడనేది మరొక పెద్ద సందేహం. ముఖ్యంగా ఆయన ఎంచుకునే దర్శకులపైనే అందరి ఫోకస్ ఉంది. అసలు మ్యాటర్ లోకి వస్తే గత కొంతకాలంగా ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో ఒక కథపై చర్చలు జరుపుతున్నట్లు అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఇదే రూమర్ వచ్చినప్పుడు రూమర్స్ ను నమ్మవద్దని చరణ్ ఒక పోస్ట్ కూడా పెట్టారు.

Ram charan upcoming film with a small director

అయితే ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో చర్చలు సాగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ తో కూడా చర్చలు జరుగుతున్నట్లు చాలా రోజుల నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక రామ్ చరణ్ ఆచార్య సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X