రామ్ గోపాల్ వర్మ ఫ్యామిలీ సీక్రెట్స్
రామ్ గోపాల్ వర్మకి కుటుంబ వ్యవస్ధ అంటే పడదని, అతనికి ఫ్యామిలీ లేదంటూ రకరకాల టాపిక్స్ ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ఆయన తనకి వివాహ వ్యవస్ధపై నమ్మకం లేదని చెపుతూంటారు. అయితే దీనికి విభిన్నంగా ఆయనకి భార్యా, పిల్లలూ హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కూతరు మెడిసిన్ చదువుతోంది. మొన్న రక్త చరిత్ర గురించి హైదరాబాద్ వచ్చిన వర్మ తన ఫ్యామిలితో ఇక్కడే ఓ వారం రోజులు గడిపారు. ఈ విషయాన్ని ఓ ఇంగ్లీష్ డైలీ విశ్లేషాత్మకంగా రాసుకొచ్చిది. ఆయన ఎంత బిజీలో ఉన్నా సైలెంట్ గా హైదరాబాద్ వచ్చి తన కూతురుతో కలిసి షాపింగ్ చేయటం వంటివి చేస్తూంటారు. ఆమెను ఎంతో గారాబంగా చూస్తూంటారు. అలాగే ఆయనకు తన మేనల్లుడు అంటే విపరీతమైన ఇష్టమని చెప్తూంటారు. అలాగే గజనీ నిర్మాత మధు మంతెన ఆయనకు బాగా దగ్గరైన రిలెటివ్.
రక్త చరిత్ర సూర్య వివేక్ ఒబరాయ్ మధు మంతెన గజనీ రాము ప్యామిలీ మెడిసిన్ శివ వర్మ కార్పోరేషన్ ram gopal varma shiva secreat raktha charitra paritala ravi


Click it and Unblock the Notifications