డాన్ రవితేజను ‘ఎదవ’ను చేసిన వివాదాల డైరెక్టర్...!?
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా మర్యాద రామన్న సినిమా తర్వాత వివాదాల డైరెక్టర్ గా పోరొందిన రామ్ గోపాల్ వర్మ దర్శక్వంలో 'కథ, స్క్రీన్ ప్లే, దర్శక్వం అప్పలరాజు" అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొంతమంది దర్శకలపై సెటైర్ లు వేసే విధంగా కొన్ని సీన్స్ ను రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సునీల్ ఈ సినిమాలో డైరెక్టర్ గా నటిస్తున్నాడు.
కాగా సినిమాలో సునీల్ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'ఎదవ" అనే సినిమా రూపొందుతుందట. 'ఎదవ" టైటిల్ తో రవితేజ పోస్టర్స్ కొన్ని విడుదలయ్యాయి. అలాగే ఈ సినిమాకి బాట.కె రాయుడు ఫోటో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్నట్టు కూడా పోస్టర్స్ లో ఫోటో గ్రాఫర్ పేరు ఉంటుంది. దీన్ని బట్టి ఛోటా కె నాయుడు మీద కూడా రామూ సెటైర్ వేసాడని చెప్పొచ్చు.
రవితేజ సునీల్ రామ్ గోపాల్ వర్మ చోటో కె నాయుడు అప్పల్రాజు మర్యాద రామన్న రాజమౌళి ravi teja sunil ram gopal varma chota k naidu appalaraju maryada ramanna rajamouli


Click it and Unblock the Notifications