వర్మా ‘బెజవాడ రౌడీ’లతో జర జాగ్రత్తా...

By Sindhu

వివాదాలుండే వీధి పేరే వర్మ. అత్యద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోసిన ఈ రాముడు మాత్రం ఇప్పుడు చాలా మందికి రాక్షసుడిలా మారిపోతున్నాడు. అసలే 'రక్త చరిత్ర" మొదట భాగంలో ఎన్టీఆర్ పాత్రను మలచిన వైనం పట్ల కొన్ని వర్గాల నుండి తీవ్ర పోరును ఎదుర్కొన్న ఈ చిత్రకారుడు 'రక్త చరిత్ర" రెండో భాగంలో ఎవరికి వెరేసాడా అనే ఆలోచన మిరి కొన్ని వర్గాలను వేధిస్తుంటే, ఇప్పుడు 'బెజవాడ రౌడీలు" తో సైలెంట్ గా ఓ వయోలెంట్ బాంబును పేల్చే పనిలో పడ్డాడు.

విజయవాడలో రౌడీ రాజకీయాల్లో పేరు పడ్డ బడా కుటుంబాల పేర్లతో, వారి వారి వర్గాలతో ఓ తేనె తుట్టలాంటి పాటను రాయించి రికార్డింగ్ చేయించే పనిలో ఉన్నాడట వర్మ. ఇప్పటికే వర్మ పట్ల, కారాలు మిరియాలు నూరుతున్న విజయవాడ వీరుల్లాంటి వంశీ, రాధా, లగడపాటిలాంటి వాళ్లు మరి రాబోయే రోజుల్లో వర్మ ఆ ఆఖరి మెట్టును కూడా తొక్కెస్తే...రోజులు దగ్గర పడ్డట్టేనా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X