అందరిని ఏకే పారేసే వివాదాల డైరెక్టర్ ని ఏకేదెవరు...!?
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపల్ వర్మ తన సినిమాలకు వివాదాస్పద కథాంశాలను ఎన్నుకుంటుంటాడు. ఎప్పుడూ ఎవరో ఒకర్ని ఏకడమే పనిగా పెట్టుకుంటాడు. ముంబాయ్ మాఫియాని ఏకుతూ సినిమా తీశాడు..బాల్ ఠాకరే జీవితాన్ని ఆధారం చేసుకుని..అతన్ని ఏకే విధంగా ఓ సినిమా చేశాడు.
'రక్తచరిత్ర" పేరిట రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఏకే పనిలో పడ్డాడు. ఇప్పుడు 'బెజవాడ రౌడీ"లను ఏకడానికి ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం సునీల్ హీరోగా రామూ దర్శకత్వం వహిస్తున్న 'కథ, స్రీన్స్ ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు" సినిమాలో డైరెక్టర్స్ ని ఏకబోతున్నాడట రామూ. అందుకే ఇతని ఇంటి పేరు 'ఏకె" అయితే బాగుండేది.
రామ్ గోపాల్ వర్మ సునీల్ అప్పల్రాజు మర్యాద రామన్న రాజమౌళి బెజవాడ రౌడీ ram gopal varma sunil appalaraju maryada ramanna rajamouli bejawada rowdy


Click it and Unblock the Notifications