రామ్ "రాస్కేల్"?

ఇక ప్రస్తుతం రామ్ ...బి.గోపాల్ దర్శకత్వంలో సినిమా సైన్ చేసి పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఎమ్.ఎస్.రాజు నిర్మించే ఈ చిత్రం ఆద్యంతం ఫన్ తో నిండి ఉంటుందంటున్నారు. అలాగే ఈ చిత్రానికి 'జోష్' అనే టైటిల్ ముందనుకున్నారు. కానీ ఇప్పుడా టైటిల్ నేటివిటిగా లేదని ఫీలవుతున్నారట. అందులోనూ ఫోర్సెడ్ ఉండాలని నియమం కూడా పెట్టుకున్నారట. అందుకే దాన్ని 'రాస్కెల్' అని మారుద్దామని ఆలోచనలో ఉన్నారట. అలాగే 'మస్కా' అనే టైటిల్ ఎలా ఉంటుందనీ పరిశీలుస్తున్నారట. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ కి జంటగా హన్సిక చేస్తోంది.


Click it and Unblock the Notifications











