రామ్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ టైటిల్ మారింది
అతనొక్కడే, కిక్ వంటి హిట్స్ ఇచ్చిన సురేంద్ర రెడ్డి తాజాగా 'రామ్ అండ్ జెన్నీ' టైటిల్ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. మొదట టామ్ అండ్ జెర్రీ అనుకున్నారు. ఆ తర్వాత ఊసరవిల్లి అని మార్చారు. అయితే ఆ టైటిల్ బాగుండదు అనటంతో దానిని మార్చి హీరో, హీరోయిన్స్ పేర్లు కలిసి వచ్చేలా సరిచేసారు. ఇక ఈ చిత్రంలో రామ్, జెనీలియా కలిసి నటిస్తున్నారు. రెడీ తర్వాత తిరిగి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. జూలై 16 నుంచి ఈ సినిమా ప్రారంభమవుతుంది.
రామ్ జెనీలియా రామ్ అండ్ జెన్నీ సురేంద్ర రెడ్డి రెడీ అతనొక్కడే కిక్ ram kick surendra reddy genelia ready athanokkede ram and genny


Click it and Unblock the Notifications